గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై జోరుగా చర్చ..అధికారులకు వినతిపత్రాల అందజేత

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేసిన అధికారులు ఈ నెల 16న ఫైనల్​ఓటర్ల జాబితాలను విడుదల చేస్తామని చెబుతున్నారు