అందుబాటులోకి గోదావరి ఇసుక..కొల్లూరులో రీచ్ను ప్రారంభించిన మంత్రి వివేక్

చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఇసుక కోసం ప్రజలు పడుతున్న కష్టాలు తీరిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లు, భవన నిర్మాణాలు, ఇతర పనులకు నాణ్యమైన ఇసుక దొరకక, అధిక ధరల భారంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.