గ్రామ పంచాయతీలకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే రూ.2,500 కోట్ల నిధులు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.