సెలవులు ముందస్తుగా పెట్టినవే.. నా పై రాజకీయ ఒత్తిళ్లు లేవు: కరీంనగర్ సీపీ
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ సీపీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెలవు పెట్టలేదని, వెకేషన్ కు కేరళ వెళ్లేందుకు ముందస్తుగా ఈ నెల 1న లీవ్ కు దరఖాస్తు చేసుకున్నారని కమిషనరేట్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి.