మాంజా నుంచి రక్షణగా బైక్లకు గార్డులు.. ఉచితంగా అమర్చుతున్న తిరంగా యూత్
పద్మారావునగర్, వెలుగు: చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సికింద్రాబాద్ అడ్డగుట్ట తిరంగా యూత్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టూవీలర్లకు మాంజా గార్డులను ఉచితంగా అమర్చుతోంది