గేట్లు తెరిచి పంపులు నడపడం అసాధ్యం..కాళేశ్వరంపై ప్రతిపక్షాలవి శుద్ధ అబద్ధాలు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకుండా పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తామంటూ ప్రతిపక్షాలు చెప్పడం శుద్ధ అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.