గుడ్డు తింటే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా.. కేంద్ర సంస్థ FSSAI ఏం చెప్పిందో తెలుసా..?

గత కొన్ని రోజులుగా గుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ స్పందించింది. ఈ ప్రచారం వాస్తవం కాదని.. భారత్‌లో లభించే గుడ్లు పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. గుడ్డు విషయంలో క్యాన్సర్ భయాలు వద్దని.. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి కాగా.. కేంద్ర సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది.