sad situation in farmers కల్లాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం!

sad situation in farmers రాజాం మండల రైతులు వారం రోజుల కిందటే బస్తాల్లోకి ధాన్యం ఎత్తి అమ్మకానికి సిద్ధం చేశారు. రైతుసేవా కేంద్రం సిబ్బంది పరిశీలించి ట్రక్‌షీట్లు జనరేట్ చేయాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రోజులకొద్దీ ధాన్యం బస్తాలు కల్లాల్లోనే ఉండిపోతున్నాయి.