గడువులోపు పనులు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.