గూడ్స్‌‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..ఫలక్‌‌నుమా రైల్వే స్టేషన్‌‌లో ఘటన

చార్మినార్‌‌, వెలుగు: ఫలక్‌‌నుమా రైల్వే స్టేషన్‌‌లో గూడ్స్‌‌ రైలు పైకెక్కి ఓ యువకుడు హైటెన్షన్‌‌ విద్యుత్‌‌ తీగలను పట్టుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.