గుడ్ న్యూస్..విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు

విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ సౌధ‌‌‌‌‌‌‌‌లోని జెన్ కో ప్రధాన కార్యాల‌‌‌‌‌‌‌‌యంలో బుధవారం ఇంధ‌‌‌‌‌‌‌‌న శాఖ అధికారుల స‌‌‌‌‌‌‌‌మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం ప్రకటించారు.