గౌతమి ఆస్తుల కేసులో ఈడీ ఎంట్రీ.. 6 చోట్ల మెరుపు దాడులు!

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు గౌతమిని నమ్మించి మోసం చేసిన హై-ప్రొఫైల్ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. ఈ మనీ ఫ్రాడ్ వెనుక అంతర్జాతీయ లింకులు, మనీలాండరింగ్ నెట్‌వర్క్ ఉన్నట్లు తేలడంతో ఈడీ అధికారులు 6 చోట్ల ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి ప్రకంపనలు సృష్టించారు.