గదుల్లో పుస్తకాలు.. నేలపై చదువులు

టెక్కలి జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా విద్యార్థులు నేలపైనే చదవా ల్సివస్తోంది. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 656 మందిపైగా విద్యార్థినులు అభ్యసిస్తున్నారు.