గోదావరి పుష్కరాలకు 86 కోట్లు..భద్రాచలంలో రూ.కోటిన్నరతో భక్తులకు డార్మెటరీ హాల్

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.86.70 కోట్లు కేటాయించింది. అలాగే, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొత్త డార్మెటరీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసింది.