రేవంత్‌రెడ్డిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: హరీశ్ రావు
రాష్ట్ర ఖజానాలో పేదల కోసం పైసలు లేవంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన నివాసం, క్యాంప్ ఆఫీస్‌ల కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు