గోదావరి పుష్కర పనులకు రూ.46.65 కోట్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇరిగేషన్​ శాఖకు రూ.46.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.