గంభీర్ చాప్టర్ క్లోజ్?.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. రేసులో ఆ ముగ్గురు!

టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినప్పుడు నీరాజనాలు పట్టిన నోళ్లే.. ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో భారత్ చతికిలపడటాన్ని చూసి నోరెళ్లబెడుతున్నాయి. టాస్ గెలవడంలో వంద శాతం సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు గెలవడంలో మాత్రం జీరో ప్రదర్శన చూసి బీసీసీఐ పెద్దల మైండ్ బ్లాక్ అయింది.