గౌరవంగా వచ్చాం.. గౌరవంగానే వెళ్తున్నాం.. ఇరాన్ జట్టు ఎమోషనల్ మెసేజ్ వైరల్!

Iran Football Team Emotional Note: ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం జట్టును 0–0తో నిలువరించి సంచలనం సృష్టించిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు, మ్యాచ్ అనంతరం ఒక భావోద్వేగపూరితమైన లేఖని తమ డ్రెస్సింగ్ రూమ్ లో వదిలి పెట్టి వెళ్లిపోయారు.