‘గౌరవెల్లి’ భూసేకరణ పూర్తి చేయండి.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.