గురి చూసి కొట్టాడ్రా సామి.. మొరాకో ఫ్యాన్కి డైరెక్టుగా తాకిన ఫుట్బాల్.. పాపం నొప్పితో గిలగిల!

Moroccan Fan Gets Hit On His Groin Area: లైవ్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, గార్డులు కూడా వేసుకుని వెళ్లాలేమో అనిపించే రేంజ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ కామెడీ సీన్ చోటు చేసుకుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026 లో భాగంగా మొరాకో, హైతీ జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు.