గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దు : అఖిలపక్ష నాయకులు

ఏదుల మండలంలో ప్రతిపాదించిన గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దని అఖిలపక్ష నాయకులు, రైతులు డిమాండ్​చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఆదర్శ్​సురభికి వినతిపత్రం అందజేశారు.