గాల్లో పేలిన విమాన ఇంజిన్.. 27 వేల అడుగుల ఎత్తులో బీభత్సం
బోయింగ్ 737-700 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన 27 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకోగా, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో 80 మంది...