గోవర్ధన గిరిధారిగా నారసింహుడు..యాదగిరిగుట్టలో రెండో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం వేణుగోపాలస్వామిగా, గోవర్ధనగిరిధారిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.
జనవరి 1, 2026
1