గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం తేవాలి.. గృహ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి

ముషీరాబాద్, వెలుగు: గృహ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. దలిత్ బహుజన్ ఫ్రంట్(డీబీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గృహ కార్మికుల జాతీయ దినోత్సవం నిర్వహించారు.