ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

సనత్​నగర్​నియోజకవర్గంలో పీసీసీ వైస్​ప్రెసిడెంట్​డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్​141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సనత్​నగర్, బీకే గూడ, అమీర్​పేట్, ఎస్సార్​నగర్, బేగంపేట్, బన్సీలాల్​పేట్, పద్మారావునగర్, రాంగోపాల్​పేట్ డివిజన్లలో వేడుకలు జరిపారు.