చదువులతల్లి ఒడికి..స్కూల్స్‌కు మామిడితోరణాలు... రంగు కాగితాలతో అలంకరణ
వెలుగు, నెట్వర్క్: వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. మొదటిరోజు సందర్భంగా స్కూల్స్‌ను మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించారు