చెన్నారావుపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్బలపర్చిన కంది శ్వేత సర్పంచ్‌గా, కాంగ్రెస్మద్దతుతో దొంతి శ్రీనివాస్ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.