చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అధికారికంగా అడుగుపెట్టాడు.