'చిరుత' థీమ్‌లో మెరిసిన చిరంజీవి, వెంకటేష్! చెన్నైలో ఘనంగా 80's రీయూనియన్ వేడుక!

ప్రతి ఏటా జరిగే 80వ దశకపు సినిమా తారల రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ ఈసారి మరింత ఉల్లాసంగా, ఘనంగా జరిగింది. భారతీయ వెండితెరపై ఒకప్పుడు వెలిగిన అగ్రనటులు, నటీమణులు అంతా ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.