చీర ఇలా కట్టుకోవాలి.. విదేశీ పర్యాటకురాలికి కానిస్టేబుల్ సాయం.. !

పోలీసులు అంటే మనుషులే కదా.. నేరస్తులను పట్టుకోవటమే కాదు.. చాలా సందర్భాల్లో తమ మానవత్వాన్ని.. సాయాన్ని చూపించినోళ్లు ఎంత మందో.. ఆగ్రాలోని తాజ్ మహల్ ఉంది కదా.. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ చేసిన సాయం ఇప్పుడు అర్జంటీనా దేశంలోనూ ఫేమస్ అయ్యారు..