Kudankulam Nuclear Power Plant: భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతకు సంబంధించిన కొన్ని సున్నితమైన పత్రాలు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది.