జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేపట్టిన 65వ నంబర్​జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.