జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నం : డాక్టర్ల అసోసియేషన్

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) వ్యవస్థలో లోపాల వల్ల డాక్టర్లకు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వైఫల్యానికి అధికారులే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) మండిపడింది.