జనగామ పట్టణంలోని అక్రమ వధశాలపై ఆఫీసర్ల దాడులు

జనగామ పట్టణంలోని జనావాస ప్రాంతంలో కరన్ లాల్‌‌కు చెందిన అక్రమ వధశాలపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్.రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మున్సిపల్ అధికారులు దాడి నిర్వహించారు.