జనగామ మున్సిపాలిటీ మీటింగ్ వాగ్వాదాల మధ్య గందరగోళంగా ముగిసింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. 30 మంది కౌన్సిలర్లు ఉండగా, 8 మంది కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రారంభం సమయానికి వచ్చారు.