జనంతో నిండిన వనం.. ముందస్తు మొక్కులు చెల్లించేందుకు మేడారం తరలివచ్చిన భక్తులు

ములుగు జిల్లా మేడారం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని, ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకున్నారు.