జన్నారం : భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామంలో ఆదివాసీ మహిళ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు