జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

రాజ్యాంగబద్ధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.