జనవరి 14న మేడారంలో సమ్మక్క, సారలమ్మ గుడిమెలిగే పండుగ.. గుడిని శుద్ది చేసిన పూజారీ కాక వంశీయులు

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు 15 రోజుల ముందు మేడారంలో సమ్మక్క గుడిని, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిని వనదేవతల పూజారులు గుడి మెలిగే(గుడి శుద్ధి) పండుగను ఘనంగా నిర్వహిస్తారు.