జనవరి 18న ఖమ్మంలో సీపీఐ వందేండ్ల ఉత్సవాలు..సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 40 దేశాల ప్రతినిధులు హాజరు: కూనంనేని

సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు.