జనవరి 20 నుంచి రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు : సత్యనారాయణగౌడ్

ఈనెల 20 నుంచి వీబీజీ రామ్​ జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో విడతలవారీగా నిరసనల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు.