జనవరి 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగా ఉద్యోగ మేళా

ఈ నెల 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్​ విద్యా నోడల్ అధికారి షేక్​సలాం, హెచ్​సీఎల్ ఇన్​చార్జి రాజుల రాజేశ్​ కుమార్​ గురువారం తెలిపారు.