జూన్ 19 నుంచి టీజీ ఎప్‌‌సెట్ కౌన్సెలింగ్..జూన్ 25 నుంచి వెబ్ ఆప్షన్లు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘టీజీ ఎప్‌‌సెట్’ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.