జపాన్లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 67 వాహనాలు

జపాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా 67 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దేశంలో ఇయర్ ఎండ్ సెలవులు ప్రారంభమైన సమయంలో ఈ ఘటన జరిగింది. టోక్యోకు 160కి.మీ దూరంలో ఉన్న మినాకామి పట్టణంలోని కాన్ ఎత్సు ఎక్స్ ప్రెస్ వేపై శుక్రవారం రాత్రి రెండు ట్రక్కులు ఢీకొన్నాయి.