జైపూర్: మాధవి ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్

మంచిర్యాల జిల్లా జైపూర్​మండలంలోని టేకుమట్లకు చెందిన యువతి గోషిక మాధవి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేశ్​తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.