జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లేవారికి అలర్ట్ మేసేజ్.. ఇవాళ (జూన్ 21) కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రయల్ రన్

బ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్ మెసేజ్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణక్రమంలో ఇవాళ ( జూన్ 21) వన్ వే ట్రయల్ రన్ ప్రారంభించారు ట్రాఫిక్ పోలీసులు.