జ్యోతిష్యం: బైక్.. కారు.. ఏ తేదీల్లో కొనాలి.. రిజిస్ట్రేషన్ నంబర్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చినా.. వ్యాపారం రంజుగా సాగుతున్నా .. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే కారు కొనేందుకు ఆసక్తి చూపుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీన వాహనం కొనుగోలు చేయాలి.. రిజిష్ట్రేషన్ నంబర్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . .!