జ్యోతిష్యం : విధి రాత, అదృష్టం బట్టి జీవితం నడుస్తుందా లేక సంకల్పం, లక్ష్యం ఆధారంగా జీవితం సాగుతుందా..?

ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో లైఫ్ సైల్.. వారి అభిరుచులు.. సిద్దాంతాలు కూడా వేరేగా ఉంటాయి. అందరిని ఆ పరమాత్ముడే సృష్టించినా విభిన్న పద్దతులు.. అనేక రకాల మనస్తత్వాలు.. ఎందుకు కలిగి ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకంగా ఎందుకుంటుంది.. ఆధ్యాత్మిక గ్రంధాల్లో మనుషుల జీవన శైలి గురించి ఎలా వివరించారు..