జ్యోతిష్యం: సందద కలుగజేసే శుక్రుడు నక్షత్రం మారుతున్నాడు.. ఇక ఆ రాశుల వారికి డబ్బే.. డబ్బు..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం... సంపద.. ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు ఈ ఏడాది (2026) చివరి రోజుల్లో అంటే డిసెంబర్ 30 న స్థానాన్ని మార్చుకుంటాడు. ప్రస్తుతం సంచరిస్తున్ననక్షత్రాన్ని వదిలి.. పూర్వాషాడ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు నక్షత్రం మార్పు వల్ల కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి.