జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. సరస్వతీ అంత్య పుష్కరాల రెండో రోజు భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్దకు చేరుకున్నారు.